NCSC – NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS
GOVERNMENT OF TELANGANA : SCHOOL EDUCATION DEPARTMENT.
From.
District Educational Officer,
Mahabubnagar.
To
The Member Secretary,
Telangana State Council of Science &Technology (TSCOST),
4th floor, AranyaBhavan, Saifabad, Hyderabad-500004.
Lr.Rc.No. 810/222/2022. Dated: 09-12-2022
Sir/Madam,
Sub:- DEO, MahabubNagar – 30 NCSC 2022 – Organizing of District Level National Children Science
Congress – Submission of 1 prize winner details for participation in State Level Children Science
Congress – Reg
Ref:- 1. DSE, TS, Hyderabad Rc.No.199/Genl/2022 Dt. 29.10.2022
2. Member Secretary, TSCOST, Lr. No.6/TSCOST/DST-NCSC/2022,Dt.01.10.2022.
3. This Office Proc.Rc.No.B10/222/2022. Dt.28.11.2022.
I wish to submit that, in compliance with the instructions under rreferences1st& 2ndcited, the District
Level Children Science Congress was conducted on 01.12.2022 at RVM meeting hall, MahabubNagar
under reference 3 cited and I am here with submitting the details of 1st winners of said science
congress in specified proformas as desired by the kind authority.
This is submitted for your kind information and necessary action in the matter.
Yours faithfully,
District Educational Officer
Encl:
1 .Selected candidates list along with DC& DAC Mahabub Nagar.
NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS
30th NATIONAL CHILDREN’S SCIENCE CONGRESS- 2022
List of Participation Candidates for NCSC in Telangana State Level CSC – 2022
MAHABUBNAGAR DIST., TELANGANA
- B SRINIVASULU, DC. DSO
- Md. SHAMSHEER DAC ZPHS. Mahammadabad
- AKHILA Guide Teacher Agasthya Vidyalaya, Rajapur
- MANJULATHA Guide Teacher ZPHS. Shakhapur, Addakula
- SHYAMALA Guide Teacher ZPHS. Thatikonda, MBNR
- PARAM JYOTHI Guide Teacher Sloka School, Jadcharla
- D. Mahithilly Child Scientist Agasthya Vidyalaya, Rajapur
- M. Varalaxmi Child Scientist ZPHS Shakhapur, Addakula
- V Sairam Child Scientist ZPHS. Mahammadabad
- B Nandini Child Scientist ZPHS. Thatikonda, MBNR
- Reshi Sathwik Child Scientist Sloka School, Jadcharla.
NCSC gold medal winner
NCSC awareness campaign
విద్యార్థుల పరిశోధనకు “ప్రయాస్’” విద్యార్థి దశలోనే స్టార్టప్‌లుగా ఎదిగేందుకు కేంద్ర విద్యాశాఖ అద్భుత అవకాశం కల్పిస్తున్నది.
పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ‘ప్రమోషన్ ఆఫ్ రిసెర్చ్ ఆటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ అస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) 2023 -24’ పేరుతో కొత్త స్కీంను ప్రకటించింది. విద్యార్థుల పరిశోధనకు “ప్రయాస్”, ఎంపికైన ప్రాజెక్టులకు రూ. 50 వేల గ్రాంట్
స్థానిక సమస్యలకు పరిష్కారాల అన్వేషణ.
విద్యార్థి దశలోనే స్టార్టప్‌లుగా ఎదిగేందుకు కేంద్ర విద్యాశాఖ అద్భుత అవకాశం కల్పిస్తున్నది. పాఠశాలలో చదివే ప్రతిభావంతమైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ‘ప్రమోషన్ ఆఫ్ రిసెర్చ్ ఆటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ అస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) 2023 -24’ పేరుతో కొత్త స్కీంను ప్రకటించింది. పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది. పరిశోధక విద్యార్థులకు రూ.50వేల ప్రోత్సాహక గ్రాంట్స్ ఇస్తామని వెల్లడించింది. ఇందుకు స్కీంకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 20 వరకు తుది గడువుగా నిర్ణయించారు.
సెప్టెంబర్ 25న దరఖాస్తుల పరిశీలన, 30న ప్రాజెక్టుల ఎంపిక, అక్టోబర్ 5న ఫలితాలు, అక్టోబర్ 10న ప్రాజెక్టు, ప్రాజెక్టు ముగింపు వచ్చే ఏడాది అక్టోబర్ 9గా నిర్ణయించారు. ఇందుకు విద్యార్థుల వయసు 14 నుంచి 16 ఏండ్లుండి, తొమ్మిదో తరగతి నుంచి 11వ తరగతి చదువుతుండాలి. అన్ని రకాల, అన్ని యాజమాన్యాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక పాఠశాల నుంచి ఒక్క ఎంట్రీనే అనుమతిస్తారు. విద్యార్థులు ఏయే రంగంలో పరిశోధన చేస్తే ఆయా రంగాల నిపుణులు మార్గదర్శనం చేస్తారు.
విద్యార్థులు తమ సమీపంలోని స్థానిక సమస్యను గుర్తించి అధ్యయనం చేయాలి.
ఆయా స్థానిక సమస్యకు శాస్త్రీయ కారణాన్ని పరిశోధించాలి.
శాస్త్రీయ పరిష్కారాన్ని ఆవిష్కరించాలి.
వీరంతా ఏడాది కాలంలో రిసెర్చ్‌ను పూర్తిచేసి స్టార్టప్‌గా మలచాల్సి ఉంటుంది. స్టార్టప్‌గా మలిచిన తర్వాత పరిశ్రమలతో అనుసంధానించి ఉపకరణాలు తయారుచేస్తారు.