SBI free training in mahabubnagar

SBI free training in mahabubnagar

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా – మహబూబ్నగర్.
స్వయం ఉపాధి శిక్షణ సంస్థ SBI RSETI.

STATE BANK OF INDIA RURAL SELF EMPLOYMENT TRAINING INSTITUTE
పాత నీటి యాజమాన్య సంస్థ ఆఫీస్. (DWMA). బండమీదిపల్లీ. మహబూబ్నగర్.

మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు సువర్ణ అవకాశం.

  • గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉచిత శిక్షణ:-
    పురుషులకు – అంశాలు:-
    ఫ్రీ కార్ డ్రైవింగ్ ట్రైనింగ్
    ఫ్రీ సెల్ ఫోన్ రేపైరింగ్ ట్రైనింగ్
    ఫ్రీ A/c రిపేరింగ్ శిక్షణ
    ఫ్రీ డిజిటల్ ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ
    ఫ్రీ డైరీ వర్మి కల్చర్
    హౌస్ వైరింగ్
    మోటార్ రి వైన్దింగ్
    C.C. TV సర్వీసింగ్
    మష్రూమ్ పెంపకం

స్త్రీ లకు/ అమ్మాయిలకు ఉచిత శిక్షణ అంశాలు:-

  • లేడీస్ టైలోరింగ్
  • ఎంబ్రయిడరి
  • బ్యూటి పార్లర్
  • జార్దోజి & మగ్గం
  • ఆర్టిఫిసియల్ జువిలరి
  • జ్యుట్ బాగ్ మేకింగ్
  • బొమ్మలు, అగర్బత్తి, కొవ్వత్తి, మొ:: తయారీ

ఫ్రీ ట్రైనింగ్ లో సదుపాయాలు:-
100% ఉచిత శిక్షణ,
ఉచిత వసతి,
ఉచిత భోజనం,
ఉచిత కోర్స్ మేటిరియల్,
డ్రెస్/యునిఫారం,
టూల్ కిట్

ప్రత్యేకతలు:-
అనుభవజ్ఞు లైన వారిచే శిక్షణ, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆటల ద్వారా వ్యక్తిత్వ వికాసం, యోగా క్లాసులు, ఫీల్డ్ విసిట్, స్పోకెన్ ఇంగ్లీష్, శిక్షణ తర్వాత అవసరమైతే ఋణం, సబ్స్సిడి, సదుపాయం. ట్రైనింగ్ సర్టిఫికెట్స్.

ఆర్హత:- కనీసం 8 తరగతి పాస్ / 10 త. + తెలుగు చదవడం వ్రాయడం వచ్చి ఉండాలి.
వయస్సు:- 19 నుండి 45 సం. లోపు
రేషన్ కార్డు + ఆధార్ కార్డు.
(అన్ని XEROX కాపీలు మాత్రమె.)

అప్లై చేయు విధానం:-
అభ్యర్థులు తమ యొక్క బయో డేటా ను సబ్మిట్ చేయాలి.
ఎంపిక ఐన అభ్యర్థులకు ఫోన్ ద్వారా/లెటర్ ద్వారా తెలియ జేస్తారు…

అడ్రస్:-
STATE BANK OF INDIA RURAL SELF EMPLOYMENT TRAINING INSTITUTE. పాత నీటి యాజమాన్య సంస్థ ఆఫీస్. (DWMA). బండమీదిపల్లీ. మహబూబ్నగర్.
ఫోన్ నెం.
9963369361
9542430607
6302433908
9491380107

For Authentic & Update information contact on above phone numbers.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top