ragi java ela cheyali in telugu

ragi java ela cheyali in telugu

రాగి జావ తయారీ విధానం. ragi java ela cheyali in telugu. Are you searching for;-

how to make ragi java telugu
ragi java ela cheyali in telugu
how to cook raji java
how to prepare ragi java
how to make ragi java tasty
how to make ragi malt
benefits of ragi java

Steps to prepare Ragi Java రాగి జావ తయారీ విధానం::-

Steps:-

  1. పిల్లల సంఖ్య కు తగినంత నీటిని ఒక పెద్ద పాత్రలో తీసుకుని, పొయ్యి మీద పెట్టాలి.
  2. నీరు గోరువెచ్చగా అయిన తరువాత, కొంత నీటిని పొయ్యి మీద గల పెద్ద పాత్ర నుండి చిన్న పాత్ర లోకి తీసుకుని, ఈ చిన్న పాత్ర లో రాగి పిండి, బెల్లం పొడి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  3. పెద్ద పాత్రలో నీరు బాగా వేడి అయ్యాక (మరుగుతున్నప్పుడు) చిన్న పాత్రలోని రాగి పిండి, బెల్లం ల మిశ్రమాన్ని పెద్ద పాత్రలోకి వెయ్యాలి.
  4. జావ అడుగంటకుండా / మాడిపోకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.
  5. మీకు నచ్చిన కన్సిస్టన్సీ వచ్చేంత వరకు వేచి ఉంచి దింపుకోవాలి.
  6. గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చి, పిల్లలకు గ్లాసు లో గానీ, ప్లేటులో గానీ వడ్డించాలి.
  7. చాలావేడి గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితి లోనూ వడ్డించ కూడదు.

బెల్లం వల్ల ఉపయోగాలు:-

  • చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది.
  • బరువు ఎక్కువగా ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడితే బరువు తగ్గుతారు.
  • శ్వాసకోశ వ్యాధులను బెల్లం తగ్గిస్తుంది.
    B.P. ని control లో ఉంచుతుంది.
  • శక్తిని ఇస్తుంది.
  • రుతుక్రమం లో కడుపునొప్పి తగ్గిస్తుంది.
  • రక్తహీనతను పోగొడుతుంది.
  • కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
  • మలబద్ధకాన్ని దూరంచేస్తుంది.
  • జలుబు, దగ్గు , గొంతునొప్పి, నోటిలో పుళ్ళు వంటివాటిని తగ్గిస్తుంది.
  • చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • మూత్ర సంబంధమైన వ్యాధులు తాగ్గుతాయి.
  • ప్రేగులకు సంబంధించిన రోగాలను అరికడుతుంది (మెగ్నీషియం బాగా ఉంటుంది).
  • బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ప్రతీ 100 gm లకు 11 mg).

ప్రతీ 10 గ్రాముల బెల్లం లో:-

  • 9.7 గ్రాముల కార్బోహైడ్రేట్స్.
  • 0.04 గ్రాముల ప్రోటీన్స్.
  • 0.01 గ్రాముల కొవ్వు.
  • 0.06 గ్రాముల పీచు.
  • 1.1 గ్రాముల ఐరన్.
  • 8.5 మిల్లీ గ్రాముల కాల్షియం.
  • 2.0 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్.
    విటమిన్ B12.
  • విటమిన్ B6.
  • ఫోలేట్.
  • సెలీనియం.
  • మాంగనీస్ ఉంటాయి.
  • బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక, శరీర ఉష్ణోగ్రతను క్రమద్ధతిలో ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • జీర్ణ క్రియను మెరుగుపరిచి, కీళ్ల నొప్పులనుండి రక్షిస్తుంది.

రాగి పిండిలో….

  • 8 % ప్రోటీన్స్.
  • 70% పిండిపదార్థాలు.
  • 20% పీచుపదార్థాలు.
  • 2% మినరల్స్ ఉంటాయి.
  • ప్రతీ 10 గ్రాముల రాగిపిండిలో…
  • 35 mg కాల్షియం.
  • 40mg పొటాసియం.
  • 1% కొవ్వు పదార్థాలు ఉంటాయి. మరియు 33.6 Kcal శక్తిని ఇస్తుంది.

For Authentic info visit nearest Nutritionist.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top