SBI free training in mahabubnagar
SBI free training in mahabubnagar స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా – మహబూబ్నగర్. స్వయం ఉపాధి శిక్షణ సంస్థ SBI RSETI. STATE BANK OF INDIA RURAL SELF EMPLOYMENT TRAINING INSTITUTE పాత నీటి యాజమాన్య సంస్థ ఆఫీస్. (DWMA). బండమీదిపల్లీ. మహబూబ్నగర్. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు సువర్ణ అవకాశం. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉచిత శిక్షణ:- పురుషులకు …
